ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ హారర్ .

Posted on Oct 24 2013 at 5:29 am Posted by

0 Flares Facebook 0 Twitter 0 Google+ 0 Email -- Filament.io 0 Flares ×

అందులో భాగంగానే మ ల యాళంలో ఆమె మొదటిసారిగా సైన్ చేసిన సినిమాకి సంబంధించి మొద టి షాట్ ను అడివిలో పెట్టారు. డైరెక్టర్ టేక్ అన్న త రువాత పూన మ్ ఎందుకో ఉన్నట్లుండి ఒక్కసారిగా భ య ప డిపోయింది. పూన మ్ ఎందుకు అలా భ య ప డిందో చిత్ర యూనిట్ కి అస్సలు అర్ధం కాలేదంట . ఇన్ని సినిమాలు చేసినా తానెప్పుడూ ఇంతలా భయపడలేదని అడవిలో ఒంట రిగా ప రిగెత్తే సీన్ కావ డంతోనే ఒక్కసారిగా వ ణుకు వ చ్చి, భ య ప డ్డానని త రువాత ఏదో సర్దిచెప్పుకుంది. మొత్తానికి ఇకపై మలయాళంలోనూ తన సత్తా చాటుకోవచ్చని భావించిన పూనమ్ కి అక్కడ ఎదురైన ఫస్ట్ హారర్ ఎక్స్ పీరియన్స్ భలే వుంది కదూ అంటూ సెట్ లో సెటైర్లు వినిపించాయి.Facebook

Twitter

Tweets by @twitter